Krithi Shetty: కరీంనగర్‌లో సినీ నటి కృతిశెట్టి సందడి

కరీంనగర్‌ (Karimnagar)లో సినీ నటి కృతిశెట్టి (Krithi Shetty) సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు మాల్‌ వద్దకు చేరుకున్నారు. అభిమానుల కోరిక మేరకు ఆమె డ్యాన్స్‌ చేసి అలరించారు.

Published : 02 Oct 2023 17:21 IST

Tags :

మరిన్ని