Krithi Shetty: మంచిర్యాలలో నటి కృతి శెట్టి సందడి..!

మంచిర్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌లో నటి కృతి శెట్టి (Krithi Shetty) సందడి చేశారు. ఆమెను చూడటానికి యువత పెద్ద సంఖ్యలో షాపింగ్ మాల్ వద్దకు వచ్చారు. ఆమెతో సెల్ఫీల కోసం అభిమానులు పోటీలు పడ్డారు.

Published : 06 May 2023 18:53 IST

Tags :

మరిన్ని