Rashi Khanna: వరంగల్‌లో సినీ నటి రాశి ఖన్నా సందడి...

వరంగల్‌లో సినీ నటి రాశి ఖన్నా (Rashi Khanna) సందడి చేశారు. ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాశి ఖన్నాను చూసేందుకు భారీగా అభిమానులు షాపింగ్‌ మాల్‌ వద్దకు చేరుకున్నారు. తనను చూసేందుకు వచ్చినవారందరికీ రాశి ఖన్నా ధన్యవాదాలు తెలిపారు. 

Published : 11 Oct 2023 16:16 IST

Tags :

మరిన్ని