Samyuktha Menon: కర్నూలులో సినీ నటి సంయుక్త మేనన్ సందడి

కర్నూలులో సినీ నటి సంయుక్త మేనన్ సందడి చేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. హీరోయిన్ సంయుక్త మేనన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. 

Published : 13 Mar 2024 16:05 IST

Tags :

మరిన్ని