Kamal Haasan: మూడు దశాబ్దాల తర్వాత కమల్‌.. మణిరత్నం మూవీ

చెన్నై: మాస్‌ ఎలిమెంట్స్‌ను కూడా క్లాస్‌గా తీయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటారు మణిరత్నం. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘నాయకుడు’ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. అదో ట్రెండ్‌ సెట్టర్‌. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా పట్టాలెక్కింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కమల్‌, మణిరత్నం కలిసి సినిమా చేస్తున్నారు. తాజాగా #KH234గా ఈ చిత్ర షూటింగ్‌ మొదలైంది. ఇందుకు సంబంధించిన వీడియో విడుదలైంది.

Updated : 27 Oct 2023 16:47 IST

Tags :

మరిన్ని