JDS - BJP: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జేడీఎస్, భాజపా స్నేహగీతం..!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన జేడీఎస్ (JDS) మరోసారి భాజపా (BJP)తో జట్టు కట్టేందుకు సిద్ధమవుతోందా? లోక్ సభ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేసేందుకు సమాయత్తమవుతోందా? ఇటీవల జేడీఎస్‌ అధినేత దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

Published : 08 Jun 2023 10:20 IST

Tags :

మరిన్ని