AP News: కొట్టం బడిని కొట్టేసే యత్నం.. ఏకమైన పూర్వ విద్యార్థులు

ఏళ్ల తరబడి ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన పాఠశాల అది.. మురికివాడలోని పిల్లలతో ఓనమాలు దిద్దించి ఉన్నత విద్యావంతులుగా మార్చిన ఆ బడి ఆక్రమణకు గురైంది. తమను ఉన్నతస్థానంలో నిలబెట్టిన పాఠశాలను కాపాడుకునేందుకు పూర్వవిద్యార్థులు, స్థానికులు ఏకమయ్యారు. కర్నూలు ఇందిరాగాంధీ నగర్‌లోని ప్రభుత్వ భూమి అక్రమార్కుల నుంచి కాపాడుకోవాలని సంకల్పించారు. 

Updated : 10 Jun 2023 13:58 IST

Tags :

మరిన్ని