Akhil: అఖిల్‌ ‘ఏజెంట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అక్కినేని అఖిల్‌ (Akhil Akkineni) కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముటి కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా విడుదల తేదీని (AGENT Release Date) చిత్ర బృందం ప్రకటించింది. ఏప్రిల్‌ 28న ‘ఏజెంట్‌’ను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Published : 04 Feb 2023 14:36 IST

Tags :

మరిన్ని