OMG 2: పరమేశ్వరుడిగా అక్షయ్‌ కుమార్‌.. ‘ఓఎమ్‌జీ 2’ టీజర్‌ చూశారా!

అక్షయ్ కుమార్‌ (Akshay Kumar), యామీ గౌతమ్‌ (Yami Gautam), పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘‘ఓఎమ్‌జీ 2’ (OMG 2). గతంలో వచ్చిన ‘ఓఎమ్‌జీ’ సినిమాకు ఇది సీక్వెల్‌. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌ శివుడిగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ చూడండి.  

Updated : 11 Jul 2023 15:06 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు