Alia Bhatt: ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్న అలియా భట్‌

‘గంగూబాయి కాఠియావాడి’ (Gangubai Kathiawadi) సినిమాకుగాను ఉత్తమ నటిగా అలియా భట్‌ (Alia Bhatt) జాతీయ పురస్కారం అందుకున్నారు. దిల్లీలో జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు.

Updated : 17 Oct 2023 17:03 IST

Tags :

మరిన్ని