Vontimitta: కోదండరాముడి కల్యాణోత్సవానికి ముస్తాబవుతున్న ఒంటిమిట్ట

కోదండరాముడి కల్యాణోత్సవానికి.. ఒంటిమిట్ట (Vontimitta) ముస్తాబవుతోంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు రాత్రి సీతారాముల కల్యాణోత్సవాన్ని (Seetarama kalyanam) పున్నమి చంద్రుడు తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు రాత్రి 8 గంటల నుంచి జరిగే స్వామివారి కల్యాణోత్సవానికి దాదాపు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనాతో భారీగా ఏర్పాట్లు చేశారు. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఒంటిమిట్టకు చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు అందజేస్తారు. 

Published : 04 Apr 2023 14:39 IST

Tags :

మరిన్ని