Polavaram Project: పోలవరంలో కీలక పనులన్నీ పెండింగ్‌..!

పోలవరం ప్రాజెక్టును (Polavaram Project) సీఎం జగన్‌ (CM Jagan) అనిశ్చితిలోకి నెట్టేశారు. రివర్స్‌ టెండర్ల నిర్ణయం వద్దని కేంద్ర జల్‌శక్తి, పోలవరం అథారిటీ చెప్పినా వినలేదు. నిపుణులు హెచ్చరించినా పట్టించుకోలేదు. రివర్స్‌ టెండర్లతో గుత్తేదారును మార్చేశారు. కొత్తగా పని చేపట్టిన ఆ కాంట్రాక్టరు ఏడాదిన్నరకుపైగా పనులు వదిలేశారు. ఆఖరికి ప్రస్తుత పనుల సీజన్‌లో ప్రాజెక్టులో ఏ పనీ చేయలేని దుస్థితి కల్పించారు.

Published : 17 Jan 2024 11:27 IST

Tags :

మరిన్ని