BBL: 5.5 ఓవర్లలో 15కే ఆలౌట్‌.. ఎలా పడగొట్టారో చూడండి

సిడ్నీ: బిగ్‌ బాష్‌ లీగ్‌ టీ20 టోర్నీలో పెను సంచలనం నమోదైంది. అలెక్స్‌ హేల్స్‌, రిలీ రొసో లాంటి అంతర్జాతీయ స్టార్లున్న సిడ్నీ థండర్‌ జట్టు.. కేవలం 15 పరుగులకే కుప్పకూలి క్రికెట్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ప్రొఫెషనల్‌ టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోరు. 2019లో చెక్‌ రిపబ్లిక్‌పై టర్కీ 8.3 ఓవర్లలో 21 పరుగులకే ఆలౌటై నెలకొల్పిన ప్రపంచ రికార్డును సిడ్నీ థండర్‌ బద్దలు కొట్టింది. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు ఇన్నింగ్స్‌ కేవలం 5.5 ఓవర్లలోనే ముగిసిపోవడం విశేషం.

Published : 17 Dec 2022 09:52 IST

Tags :

మరిన్ని