Allari Naresh: అల్లరి నరేశ్‌ కొత్త చిత్రం ప్రారంభం.. టైటిల్‌ ఏంటంటే?

అల్లరి నరేశ్‌ (Allari Naresh) తన 63వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ఆయన ప్రధాన పాత్రలో ‘బచ్చలమల్లి'(Bachhala Malli)’ పేరుతో ఈ చిత్రం రాబోతోంది. సుబ్బు దర్శకత్వం (Director Subbu) వహించనున్నారు. ఈ సినిమా ఓపెనింగ్‌ పూజా కార్యక్రమాలకు దర్శకులు మారుతి, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Published : 01 Dec 2023 16:54 IST

Tags :

మరిన్ని