Aa Okkati Adakku: అల్లరి నరేశ్‌ పెళ్లి కష్టాలు.. నవ్వులు పూయిస్తున్న ‘ఆ ఒక్కటీ అడక్కు’ టీజర్‌

అల్లరి నరేశ్‌ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). అల్లరి నరేశ్‌ కొంచెం విరామం తర్వాత చేసిన హాస్య ప్రధానమైన చిత్రమిది. మల్లి అంకం దర్శకుడు. చిలక ప్రొడక్షన్స్‌ పతాకంపై రాజీవ్‌ చిలక నిర్మించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

Published : 12 Mar 2024 18:01 IST

Tags :

మరిన్ని