Allari Naresh - UGRAM: అల్లరి నరేష్‌ ‘ఉగ్రం’.. ‘దేవేరి’ పాట విడుదల వేడుక

అల్లరి నరేష్‌ (Naresh) హీరోగా విజయ్‌ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘ఉగ్రం’(Ugram). ‘నాంది’ వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. మిర్నా మేనన్‌ కథానాయిక. ఈ సినిమాలోని ‘దేవేరి’ పాట లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది.

Updated : 19 Mar 2023 17:49 IST

Tags :

మరిన్ని