Visakhapatnam: నా స్థలం కాజేయాలని వైకాపా మంత్రి, ఎమ్మెల్యేలు దౌర్జన్యం చేస్తున్నారు: డీవీ మహేష్

విశాఖ జిల్లా  వేపగుంట పాత గోశాల వద్ద గల మైత్రీ నగర్ షిప్ యార్డులో సర్వే నంబరు 164/1లో ఉన్న భూమికి సంబంధించి వివాదం (Land Issue) కొనసాగుతూనే ఉంది. కోర్టులో ఉన్నా.. తన స్థలం కోసం దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ డీవీ మహేష్ అనే వ్యక్తి ఆరోపించారు. మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యే అదీప్ రాజ్, సీఐ గొలగాని అప్పారావులతో తనకు ప్రాణహాని ఉందని మహేష్ అన్నారు. 

Published : 05 Jun 2023 15:42 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు