Allu Aravind: జూనియర్ నిర్మాతలు ఎదగడానికి సీనియర్ నిర్మాతలు అవకాశం ఇవ్వాలి: అల్లు అరవింద్

సినీ పరిశ్రమలో జూనియర్ నిర్మాతలు ఎదగడానికి సీనియర్ నిర్మాతలు అవకాశం ఇవ్వాలని ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్ (Allu Aravind) అన్నారు. తనతోపాటు దిల్ రాజు (Dil Raju) లాంటి నిర్మాతలంతా ఈ విషయంపై ఎప్పటికిప్పుడు దృష్టిసారిస్తూ కొత్తతరాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇటీవల కేరళలో ఘన విజయాన్ని అందుకొని.. తెలుగులో తమ సంస్థ ద్వారా విడుదలైన ‘2018’ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. మంచి కథలకు స్టార్ హీరోలతో పనిలేదన్నారు. అలాంటి మంచికథను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

Published : 01 Jun 2023 16:03 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు