Allu Arjun: ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్

‘పుష్ప 1’ (PUSHPA) సినిమాకుగాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (Allu Arjun) జాతీయ పురస్కారం అందుకున్నారు. దిల్లీలో జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.

Updated : 17 Oct 2023 16:43 IST

Tags :

మరిన్ని