Alluri Sitaramaraju: ఆదివాసీల శౌర్యానికి ప్రతీక అల్లూరి: ప్రధాని మోదీ

యావత్‌ భారతావనికే మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అల్లూరి జయంత్యుత్సవాల సందర్భంగా ఆయన పుట్టిన నేలపై మనమంతా కలుసుకోవడం అదృష్టమని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రధాని పాల్గొన్నారు. 

Published : 04 Jul 2022 13:59 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు