Andhra news: ‘నారాయణ నెం.1’ ఎక్కడి నుంచి వచ్చింది..: అంబటి

నారాయణ నెం.1 ఎక్కడి నుంచి వచ్చింది.. పది, ఇంటర్‌ పేపర్‌ లీక్‌ చేయడం వల్ల వచ్చిందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ పేపర్‌ లీకేజీ స్కాం చేసినందుకు నారాయణను అరెస్టు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తిరుపతి పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఆరా తీస్తే, ఆ వచ్చిన సమాచారం మేరకు అరెస్టు చేశారని తెలిపారు. పేపర్‌ లీక్‌ చేయవచ్చు గాని వారిపై యాక్షన్‌ తీసుకుంటే తప్పా అని ప్రశ్నించారు

Published : 10 May 2022 17:23 IST

Tags :

మరిన్ని