Ind vs Pak: ‘లుంగీ డ్యాన్స్‌’ పాటకు అభిమానుల స్టెప్పులు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌

ఆసక్తికరమైన అంశాలను పోస్ట్‌ చేస్తూ నిత్యం సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.. తాజాగా మరో వీడియోను షేర్‌ చేశారు. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో భారత్- పాకిస్థాన్‌ మ్యాచ్‌ సందర్భంగా టీమ్‌ఇండియా అభిమానుల సందడిపై ట్వీట్ చేశారు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియం వెలుపల ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలోని ‘లుంగీ డ్యాన్స్’ పాటకు స్టెప్పులేసిన దృశ్యాలను పోస్టు చేశారు. ఈ వీడియో చూస్తుంటే భారత్‌ టీ20 ప్రపంచకప్‌ సాధించినట్టుగా ఉందని రాసుకొచ్చారు.

Updated : 24 Oct 2022 14:03 IST
Tags :

మరిన్ని