Chintamaneni: నన్ను అంతం చేయాలని చూశారు: చింతమనేని

తనపై అక్రమ కేసులు బనాయిస్తూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని తెదేపా నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆరోపించారు. సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, నలుగురు ఐపీఎస్‌ అధికారులు, నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలపై ఏలూరు కోర్టులో ఆయన ప్రైవేట్ పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 26 May 2022 18:48 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని