crime News: బహుళ జాతి కంపెనీల పేరుతో మోసాలు.. ముఠా అరెస్టు
చదివింది ఇంటర్మీడియట్. కానీ అంతర్జాలం వినియోగంతో ఎంతో మందికి ఉగ్యోగాలు ఇస్తున్నారు. బహుళ జాతి కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చేంత సమర్థులు వాళ్లు. సంప్రదిస్తే చాలు ఒక్కరోజులోనే అపాయింట్ మెంట్ లెటర్ మెయిల్‌కి వస్తుంది. ఇదంతా విని వీరంతా గొప్ప వ్యక్తులు అనుకుంటే పొరబడినట్లే. ఉద్యోగ వెబ్సైట్ల ద్వారా అభ్యర్థుల వివరాలు సేకరించి.. రూ.లక్షలు కాజేస్తున్న ముఠా ఇది.
Published : 28 Jun 2022 10:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి