Nirmal: వాగులో పడ్డ వాహనం.. కూరగాయల కోసం ఎగబడ్డ జనం!

కూరగాయలతో వెళ్తున్న వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ఘటన నిర్మల్ భైంసా మండలంలోని మాటేగాం గ్రామం వద్ద  చోటుచేసుకుంది. తెల్లవారుజామున వాహనం అదుపుతప్పి వాగులో పడగా,  డ్రైవర్ సురక్షితంగా బయటడ్డారు. అక్కడికి వచ్చిన స్థానికులు కూరగాయల కోసం ఎగబడ్డారు.  

Updated : 03 Aug 2023 15:04 IST

Tags :

మరిన్ని