ind vs ban: అశ్విన్‌ - కుల్‌దీప్‌ బ్యాటింగ్‌ ధమాకా ఇది..!

బంగ్లాతో తొలి టెస్టు.. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో భారత్‌ 404 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మన బౌలర్ల విజృంభణతో గురువారం ఆట ముగిసేసరికి బంగ్లా 8 వికెట్ల నష్టానికి 133 పరుగులే చేసింది. అయితే, రెండో రోజు బ్యాటింగ్‌లో టీమ్‌ఇండియా బౌలర్లు అశ్విన్‌ (58), కుల్‌దీప్‌ (40) కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 92 పరుగులు జోడించారు. వీరి బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Updated : 15 Dec 2022 20:33 IST

Tags :

మరిన్ని