Cyclone Michaung: మిగ్‌జాం ఎఫెక్ట్.. చెన్నైలో రోడ్ల పరిస్థితిపై అశ్విన్‌ వీడియో

మిగ్‌జాం (Cyclone Michaung) తుపాను ప్రభావంతో తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుసున్నాయి. తమిళనాడులో రోడ్లన్నీ నీటిమయంగా మారిపోయాయి. ఈ క్రమంలో భారత స్టార్‌ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin) చెన్నైలోని రోడ్ల పరిస్థితిపై ఓ వీడియో షేర్‌ చేశారు. తుపాను ధాటికి రోడ్డు మధ్య భారీ గుంత పడి ట్రాన్స్‌ఫారమ్‌ కొట్టుకుపోయింది.

Updated : 05 Dec 2023 13:32 IST

Tags :

మరిన్ని