Atrial Fibrillation: ‘గుండె దడ’.. ఈ జాగ్రత్తలతో ప్రాణాలు పదిలం

ఏదో పని చేస్తూ ఉంటాం. ఇంతలోనే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. అలా ఎందుకు జరుగుతోందో తెలియని పరిస్థితి. దీనిని అశ్రద్ధ చేస్తే ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. గుండెదడకు కారణాలు, పరిష్కార మార్గాలను తెలసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు. ఈ సమస్యకు చికిత్సా విధానాలు తెలుసుకుందాం. 

Published : 16 Mar 2023 15:09 IST

Tags :

మరిన్ని