Australia: మరోసారి వివాహ బంధంలోకి ఆస్ట్రేలియా ప్రధాని

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. జోడీ హైడన్‌తో తన ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు వెల్లడించారు. పదవిలో ఉండగా ఓ ప్రధాని నిశ్చితార్థం చేసుకోవడం ఆస్ట్రేలియాలో ఇదే తొలిసారి. ప్రధాని అల్బనీస్‌కు ఇది రెండో వివాహం. 

Updated : 15 Feb 2024 16:29 IST

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. జోడీ హైడన్‌తో తన ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు వెల్లడించారు. పదవిలో ఉండగా ఓ ప్రధాని నిశ్చితార్థం చేసుకోవడం ఆస్ట్రేలియాలో ఇదే తొలిసారి. ప్రధాని అల్బనీస్‌కు ఇది రెండో వివాహం. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు