Avatar 2: ‘అవతార్‌2’ ట్రైలర్‌.. వావ్‌ మరో కొత్త ప్రపంచం!

 ‘అవతార్‌’తో ప్రేక్షకుల్ని పాండోరా గ్రహంలో విహరింపజేసిన జేమ్స్‌ కామెరూన్‌.. ఇప్పుడు ‘అవతార్‌ 2’తో మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది. ఇప్పుడీ సీక్వెల్‌తో సముద్ర గర్భంలోని మరో కొత్త లోకాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ ఏడాది డిసెంబరు 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Published : 22 Nov 2022 09:39 IST

Tags :

మరిన్ని