Drugs case: పుడ్డింగ్‌ పబ్‌ కేసులో నిందితుడికి బెయిల్‌..

పుడ్డింగ్ పబ్ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అభిషేక్ బయటికి వచ్చాడు. ప్రతి రెండు ఆదివారాలకు ఒకసారి బంజారాహిల్స్ పోలీసుల ఎదుట హాజరవ్వాలని కోర్టు షరతు విధించింది. ఇదే కేసులో ఎ1గా ఉన్న పబ్ మేనేజర్ అనిల్ కు కోర్టు బెయిల్ నిరాకరించింది.

Published : 11 May 2022 10:01 IST

పుడ్డింగ్ పబ్ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అభిషేక్ బయటికి వచ్చాడు. ప్రతి రెండు ఆదివారాలకు ఒకసారి బంజారాహిల్స్ పోలీసుల ఎదుట హాజరవ్వాలని కోర్టు షరతు విధించింది. ఇదే కేసులో ఎ1గా ఉన్న పబ్ మేనేజర్ అనిల్ కు కోర్టు బెయిల్ నిరాకరించింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు