Balagam: ‘బలగం’ ప్రచారం షురూ.. ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో చూశారా..?

ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్‌ జంటగా.. హాస్యనటుడు వేణు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘బలగం’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని షురూ చేసింది. తాజాగా ‘బలగం’లోని ఫస్ట్‌ సింగిల్‌కు సంబంధించిన ప్రోమోను వదిలింది. ఫిబ్రవరి 6న పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాసర్ల శ్యామ్‌ రాసిన ‘ఊరూ పల్లెటూరు’ గీతాన్ని.. మంగ్లీ, రామ్‌ మిరియాల కలిసి ఆలపించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు.  

Updated : 05 Feb 2023 17:49 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు