Balakrishna: బాలకృష్ణ- అనిల్‌ రావిపూడి కాంబో.. అప్‌డేట్‌ టీజర్‌ అదిరింది

నటుడు నందమూరి బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్‌ గుడ్‌ న్యూస్ చెప్పింది. #NBK108 వర్కింగ్‌ టైటిల్‌గా ఉన్న ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యేక వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించనున్నారు.   

Published : 11 Aug 2022 17:01 IST

Tags :

మరిన్ని