Bandi sanjay: అది భారాస దుష్ప్రచారమే.. మాకు బలమైన నేతలున్నారు: బండి సంజయ్‌

కేంద్ర మంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డాలతో తెలంగాణ భాజపా నేతల సమావేశం ముగిసింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించారు. భేటీ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. భారాసకు ప్రత్యామ్నాయం భాజపానే అన్నారు. ఈ మేరకు 119 నియోజకవర్గాల్లో భాజపాకు బలమైన అభ్యర్థులు ఉన్నారని స్పష్టం చేశారు. 

Published : 28 Feb 2023 17:07 IST
Tags :

మరిన్ని