Bathukamma: తెలంగాణవ్యాప్తంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం బతుకమ్మ. పూలనే పూజించే విశిష్ఠమైన పండుగ. నేటి నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబురాలు (Bathukamma Celebrations).. తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. తీరొక్క పూలతో అందంగా ఏర్చి, కూర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడబిడ్డలు ఆడిపాడనున్నారు. ఊరూవాడా తీరొక్క పూలవనంగా మారనుంది.

Updated : 03 Jan 2024 15:53 IST

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం బతుకమ్మ. పూలనే పూజించే విశిష్ఠమైన పండుగ. నేటి నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబురాలు (Bathukamma Celebrations).. తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. తీరొక్క పూలతో అందంగా ఏర్చి, కూర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడబిడ్డలు ఆడిపాడనున్నారు. ఊరూవాడా తీరొక్క పూలవనంగా మారనుంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు