Ind Vs Pak: పాకిస్థాన్‌పై అద్భుత విజయం.. విరాట్‌కు టీమ్‌ఇండియా ఆలింగనం

టీ 20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన అనంతరం టీమ్‌ఇండియా సంబరాల్లో మునిగితేలింది. విరాట్‌ కోహ్లీపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచకప్‌లో పాక్‌తో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్‌.. ఓటమి అంచున నిల్చున్న జట్టును గెలిపించిన విషయం తెలిసిందే. హార్దిక్‌ పాండ్య భాగస్వామ్యంలో అర్ధ సెంచరీని పూర్తి చేసిన ఈ బ్యాటర్‌ కీలక ఓవర్లో సిక్స్‌ బాది విజయాన్ని ఒడిసిపట్టాడు. 

Published : 24 Oct 2022 16:56 IST

Tags :

మరిన్ని