Bharat Jodo Yatra: ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

దేశప్రజలను ఏకతాటిపైకి తేవడం కోసం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. క్రమంగా కాంగ్రెస్ పార్టీ అస్థిత్వం కోల్పోతున్న దశలో యాత్ర చేసిన రాహుల్.. హస్తం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. దాదాపు 5 నెలలపాటు సాగిన ఈ సుదీర్ఘ యాత్ర.. దాదాపు 4వేల కిలోమీటర్లు సాగింది. ప్రతిపక్షాల మధ్య ఎన్ని విభేదాలున్నా ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏకతాటిపై నిలబడతామని రాహుల్ స్పష్టం చేశారు.

Published : 30 Jan 2023 09:20 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు