Bhumana Karunakar Reddy: సనాతన ధర్మం ఒక మతం కాదు: భూమన కరుణాకర్‌ రెడ్డి

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలను తితిదే చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఖండించారు. సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవన యానమని తెలిపారు. ఈ విషయం తెలియక  సనాతన ధర్మానికి కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉంటుందన్నారు. 

Updated : 05 Sep 2023 17:20 IST

Tags :

మరిన్ని