Etala:‘ధరణి’లో పేదలకు జరిగిన అన్యాయం ఊసేలేదు: గవర్నర్ ప్రసంగంపై ఈటల

రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని చెబుతున్న ప్రభుత్వం రైతులకు ఎందుకు ఇవ్వట్లేదని భాజపా ఎమ్మెల్యే ఈటల  రాజేందర్‌ ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంపై స్పందించిన ఈటల రైతుబంధు సొమ్ము రాక రైతులు భూములు అమ్ముకునే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.

Updated : 03 Feb 2023 15:30 IST

మరిన్ని