Gujarat Election 2022: గుజరాత్‌లో భాజపా కొత్త చరిత్ర

గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 182 స్థానాలకు 156 చోట్ల గెలిచి ఆరింట ఐదొంతులకుపైగా మెజార్టీతో అఖండ విజయాన్ని అందుకుంది. రికార్డు స్థాయిలో వరుసగా ఏడోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పలేదు. 2017నాటి ఎన్నికలతో పోలిస్తే అందులో ఐదో వంతు సీట్లు కూడా గెల్చుకోలేక చతికిలా పడింది. కాంగ్రెస్ ఓట్లతోపాటు సీట్లకు గండికొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు స్థానాలకే పరిమితమైంది.

Published : 08 Dec 2022 21:18 IST

Tags :

మరిన్ని