ByPoll Results: దేశవ్యాప్తంగా జరిగిన పలు ఉపఎన్నికల్లో 4 చోట్ల భాజపా విజయం..

దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లోని 6 శాసనసభ స్థానాలకు ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా 4 చోట్ల, ఆర్‌జేడీ, శివసేన ఒక్కో స్థానంలో విజయం సాధించాయి.

Published : 06 Nov 2022 19:52 IST

Tags :

మరిన్ని