Hanamkonda: హనుమకొండలో భాజపా, భారాస వర్గాల మధ్య ఘర్షణ.. ఉద్రిక్తత

హనుమకొండలో (Hanamkonda) ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ భారాస ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ కార్యాలయాన్ని ముట్టడించేందుకు భాజపా (BJP) శ్రేణులు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

Updated : 24 Aug 2023 12:56 IST

Tags :

మరిన్ని