Andhra News: పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్, పేపర్ లీక్ జరగలేదు: బొత్స

పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం పగడ్బందీగా వ్యవహరిస్తున్నప్పటికీ విద్యార్ధుల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ కోణంలోనే కొందరు నాయకులు వ్యాఖ్యలు చేయడం, లేఖలు రాయడం చాలా హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఎక్కడా మాస్‌ కాపీయింగ్‌ జరగలేదని, ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతాలు లేవని విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.

Published : 04 May 2022 21:39 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు