Omicron: ఒమిక్రాన్‌ ముప్పుపై విజయవాడ బాలుడి వినూత్న ప్రచారం!

రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో నౌహీద్‌ చౌదరి అనే బాలుడు వినూత్నంగా ప్రచారం చేశాడు. మాస్కులు ధరించాలంటూ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ సమీపంలోని కూడలిలో స్కేటింగ్‌ చేస్తూ, వైరస్‌పై అవగాహన కల్పించాడు. మరో రెండుమూడేళ్లు వైరస్‌ ప్రభావం ఉందని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.

Published : 07 Jul 2022 17:16 IST

Tags :

మరిన్ని