Brain Stroke: పక్షవాతం వస్తే.. తొలి గంటే కీలకం..!

పక్షవాతం మొదలయ్యాక కాలం గడుస్తున్న కొద్దీ దాని ప్రభావం మన అవయవాలపై తీవ్రమవుతూ వస్తుంది. ఒక్కోసారి పక్షవాతం కారణంగా ప్రాణాపాయం కూడా తలెత్తవచ్చు. అందుకే పక్షవాతం విషయంలో సత్వర వైద్యం చాలా కీలకం. ముఖ్యంగా పక్షవాతం వచ్చిన తొలి గంటను వైద్యులు గోల్డెన్‌ హవర్‌గా పిలుస్తారు. పక్షవాతం లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి వివరాలను వైద్యుల ద్వారా తెలుసుకుందాం. 

Published : 07 Jun 2022 16:57 IST

Tags :

మరిన్ని