Bronchiolitis: పిల్లల్లో జలుబు, దగ్గు, ఆయాసమా..?

చంటి పిల్లలకు తరచూ జలుబు చేయడం, దగ్గుతో బాధ పడటం మామూలే. ఇవి త్వరగానే తగ్గిపోతుంటాయి కూడా. కానీ, కొన్ని సందర్భాల్లో జలుబు, దగ్గు ఎంతకీ తగ్గవు. పైగా వీటికి ఆయాసం, పిల్లి కూతలూ తోడవుతుంటాయి. పిల్లలను వేధించే ఇటువంటి సమస్య (Bronchiolitis)కు చికిత్స, పరిష్కార మార్గాలు ఈ వీడియోలో చూడండి. 

Published : 15 Aug 2022 18:18 IST

Tags :

మరిన్ని