C kalyan: ఫిబ్రవరి 19న ‘టీఎఫ్‌పీసీ’ ఎన్నికలు: సి. కల్యాణ్‌

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ)పై సోషల్‌ మీడియా వేదికగా కొందరు బురద జల్లుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించుకున్నామని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌ తెలిపారు. తనకు ఎలాంటి పదవీ వ్యామోహం లేదన్న ఆయన.. ఫిబ్రవరి 19న టీఎఫ్‌పీసీ ఎన్నికలు జరగనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచి 6 వరకు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 

Updated : 18 Jan 2023 17:49 IST

Tags :

మరిన్ని