Captain Miller: ధనుష్‌ ‘కెప్టెన్‌ మిల్లర్‌’.. తెలుగు ట్రైలర్‌ చూశారా!

ధనుష్‌ (Dhanush) హీరోగా దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). తెలుగు వెర్షన్‌ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను (Captain Miller telugu trailer) తాజాగా విడుదల చేసింది. శివ రాజ్‌కుమార్‌, ప్రియాంక అరుణ్‌ మోహన్‌, సందీప్‌ కిషన్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళంలో ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే.

Published : 17 Jan 2024 18:16 IST

Tags :

మరిన్ని