Vizag Drugs Case: విశాఖకు కంటెయినర్‌లో వచ్చింది డ్రగ్సే: సీబీఐ

సంధ్య ఆక్వా చిరునామాతో బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నానికి వచ్చిన కంటెయినర్‌లోని ‘ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌’ బస్తాల్లో నుంచి 49 నమూనాల్ని తీసి పరీక్షించగా 48 నమూనాల్లో కొకైన్‌, మెథక్వలోన్‌ వంటి మాదక ద్రవ్యాలున్నట్లు తేలింది. ఓపియం, మార్ఫిన్‌, హెరాయిన్‌, యాంఫిటమిన్‌, మెస్కలిన్‌ తదితరాల ఉనికి ఉందా?అనేది తెలుసుకునేందుకు 27 నమూనాలకు టెస్ట్‌-ఏ నిర్వహించగా... అన్నింటిలోనూ ఆ డ్రగ్స్‌ ఉన్నట్లు తేలింది. ఒక్కోటీ 25 కిలోల పరిమాణం కలిగిన 1,000 బస్తాల ‘ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌’ను 20 ప్యాలెట్‌లలో నింపి బ్రెజిల్‌ నుంచి కంటెయినర్‌లో విశాఖపట్నానికి తీసుకొచ్చారు.

Published : 24 Mar 2024 09:53 IST

Tags :

మరిన్ని