Amritpal: అమృత్ పాల్ సింగ్ పరారీ సీసీటీవీ దృశ్యాలు.. వైరల్‌

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్.. పరారీకి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. టోల్ ప్లాజా వద్ద ముందు సీటులో అమృత్ పాల్ కూర్చొని ఉన్నట్లు అందులో ఉంది. మరోవైపు, అమృత్ పాల్ విభిన్న రూపాల్లో ఉన్న ఫోటోలను విడుదల చేసిన పంజాబ్ పోలీసులు.. అతని అరెస్టు చేసేందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరారయ్యే ముందు ఒక గురుద్వారాను సందర్శించి అక్కడే అమృత్ పాల్ దుస్తులు మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Published : 21 Mar 2023 21:47 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు